Varna Ranjitham
Thursday, September 6, 2018
గురుభ్యోన్నమః
నిర్గుణ మస్తిష్కాన సద్గుణ ప్రధాత
అరిషడ్వర్గాలను జయింపచేసే స్ఫూర్తిదాత
భావితరాల విధాత - తరతరాల జ్ఞానైశ్వర్య సంధానకర్త ..
ప్రశ్న పరిప్రశ్న మీమాంస సంతుష్ట నిర్మూలనాకర్త ...
కాలాకాల భేధరహిత ప్రత్యక్ష నిఘంటువు
అందుకే ..సద్గురుః విగ్రహే నిస్వార్ద :.....
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment