పంచ భూతాల్లో మమేకమైన మెరునగధీర..
ఉపాధ్యాయుడి ఇంట పుట్టిన భారత రత్న..
విరోధుల్ని స్నేహితులుగా మార్చుకోగల వాక్చాతుర్య..
స్వర్ణ చతుర్భుజ విధాత-- వాగ్ధేవి ఆశీస్సుల ప్రధాత ..
నదీ అనుసంధాన రూపకర్త--అచంచల బుద్ధికల మృదు వక్త..
హిందూ ధర్మ రక్షక-- లౌకిక భారత పరిరక్షక..
భారతావని కి మానవీయ విలువల రాజకీయ దిశా నిర్దేశం చేసిన ఆదర్శ నేత..
ఏకీకృత పౌర విధాననికేయి నినదించి-
ఐరాస లో తీవ్రవాదాన్ని ప్రేరేపించే శక్తులను ఎండగట్టి..
సార్క్ దేశాల మనసు గెలిచి-
కొంత కాలంగా అనారోగ్యంతో మౌనం దాల్చి..
కర్మ యోగి వెంట జనులెప్పుడు ఉంటారని నిరూపించి..
మమ్ము విడిచి శాశ్వతంగా వెళ్లినావ మార్గదర్శక....
...నీకిదే మా ఆశ్రుతంజాలి...---
Krishna. C. N.
No comments:
Post a Comment