మాతృ దేవోభవ
పితృ దేవోభవ
ఆచార్య దేవోభవ
అతిధి దేవోభవ ......
అందరికి నమస్సుమాంజలి ...
నా మదిలో మెదిలే ఆలోచనలు మీతో పంచుకోటానికి నేను చేస్తున్న ఒక చిరు ప్రయత్నమిది ...
మనిషి ఒక సంఘ జీవి ...తన ఆలోచనలను ఇతరులతో పంచుకుంటేనే ఆ మనుగడకు అర్ధం, పరమార్ధం అని నా అభిప్రాయం ...అలా పంచుకోవాలనే ఈ వేదికను ఎంచుకున్నాను ...
ఏనాడైనా నా భావ వ్యక్తీకరణలో ..ఎవరినైనా ఇబ్బందిపెట్టినట్టు అనిపిస్తే , దయచేసి నేరుగా నాకు తెలియచేస్తే , నా తప్పుని సరిద్దిదుకోడానికి నేను సదా సంసిద్ధుణ్ణి...
మనం మన ఆలోచనలతో.. పనులతో.. అన్నిసార్ల .అందరిని సంతృప్తిపర్చలేక పోవచ్చు ..కానీ కొంతమందినైనా.. కొన్నిసార్లైనా సంతృప్తి పరిచే ఆలోచనలను సదా నాకు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ...
పలికెడిది భాగవతము ...పలికించువాడు రామభద్రుండు ...అనే అంత గొప్పగా ..ఎప్పుడు వ్రాయలేక పోయినా నా పరిధిలో ఈ బ్లాగ్ ద్వారా ఎంతో కొంత విజ్ఞానాన్ని , సాహిత్యాన్ని ,నా దృష్టిలోకి వచ్చే విషయాలమీద నా అభిప్రాయాలను మీ తో పంచుకుంటాను ..... సదా మీ స్నేహ హస్తాన్ని అభిలషించే ...మీ ..
కృష్ణ చైతన్య నాగరాజు

All the best
ReplyDeleteWish u all the best ...we wish a colorful writings from u ...
ReplyDelete