పావులు కదపటం, పాపుల్ని చేసి ఆడుకోటం.వాడికి బాగా అలవాటు..
కొన్ని బంధాలు పెంచే ఎత్తులు..కొన్ని బంధాలు తుంచె కదలికలు..
అనుబంధం అనుకున్నాళ్ళు ఆనందం అందని ద్రాక్షే..
అనుబంధం లేదనుకుంటే ఆనందానికి అర్ధం అవసరం లేదు..
గాలి బుడుగ జీవితంలో గోడవలెందుకో,
జానెడు కడుపు నింపుకోటానికి అత్యాశలెందుకో .
బవబంధాల ప్రాకులాటలో జనులమధ్య అసూయవల్ల ఏంలాభం..
పుట్టుకచావు చట్రం లో పురుషోత్తమున్ని కీర్తించని ఎన్ని జన్మలెత్తి ఎంలాభం..

No comments:
Post a Comment