ఎండమావుల వెనుక పరిగెత్తి అలిసిన నేను..
ఎడారిలో ఉన్నానని అర్ధం చేసుకున్నాను..
గుండెల్లో గూడు కట్టుకుని ఒంటరితనముంది...ఆది పారే కన్నీటి 'సెలయెట్లో' తొడునెతుక్కుంది..
తేన తుట్టలాంటి ఆలోచనలను అంత పెద్ద కళ్ళతో కదిలించావు..
అయినా తప్పు నాదే అన్న పర్లేదు..
ఆశ్రువులతో అలికిన ఈ కళ్ళకు..
లోకంలో ఏ ఆకారం చూసిన వికారపు ఆలోచన రాదిపుడు..
నన్నొదిలి వేళ్ళకు ఓ నేస్తమా..
ఆ దేవుడిచ్చిన విలువైన బహుమానమా..

No comments:
Post a Comment