ఎదురుగా వస్తే.. నిలదీయలనుంది..
పక్కగా వస్తే పట్టుకొని అడగాలనివుంది..
నను చూసి నవ్వినట్టేవుంది..
అస్సలేవరో తెలినట్టుంటావెందుకు..
ఎంతసేపు ఈ శోధన నాకు..
రోజు నీ గురించి ఆలోచనే..ఎప్పుడూ నిన్ను నిగ్గతీయలన్న తపనే..
బంధాలు లేకపోయినా బంధించిన భావమెందుకని...
ఎన్నో జీవరాశులున్నా కొందరిమీదే మమకారమెందుకు మాకు..
రాలిపోయే మట్టి ముద్దకే మెరుగులు దిద్దాలన్న కొరికలెందుకు ..
కాలిపోయే కట్టే తో వదిలిపోయే బంధాలకయి ప్రతిదినం సంఘర్షణాలేందుకు..
పీపీలికాది బ్రహ్మాండం నువ్వే ఆంటివి.. సర్వాంతర్యామి ఇకనైనా కనుపడవేమి.. కృష్ణా పలుకవేమి..

No comments:
Post a Comment