అంతరాత్మ చెప్పిందన్న ఆత్మవంచన ఎన్నాళ్ళు..
అందమైన అబద్ధాన్ని మోసుడు ఇంకెన్నాళ్లు..
అందమైన హరివిల్లును ముక్కలు చెయ్యాలన్న ఆలోచన ఎందుకు..
దరి చేరే సుగంధమాలను కాలదన్ని భాధపడ్డం ఎందుకు..
ముందరికాళ్ళ ప్రతిబంధకాల ముడులు విప్పితే..ఆనందలోక ద్వారం..అదెంత దూరం..

No comments:
Post a Comment