భాష కందని భావాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి..
నీ ఆలోచనలు నవనీతంలాంటి మనసును జల్లెడ పడుతున్నాయి.
కన్నీటి ధారలలో కాళరాత్రి కరిగిపోతుంది..
నీనుంచి జవాబు కై ఎదురుచూపుల్లో ఇంకో రోజు గడిచిపోయింది..
యుగాలయిందా మనం కలిసి..నువ్వు మాట్లాడక పోతే యుగాంతమయినా ఎంపోతుంది..
మంచులా కరిగే కాలం- నీ మనసునేందుకు కరిగించలేకపోయింది..
సెలయేటి ధారలు కురిపిస్తోంది నా నయనం..
రైలు పట్టాల లా ఇంకెంత దూరం ఈ ప్రయాణం..
..

No comments:
Post a Comment