ధ్యానం లో నువ్వు ఏకాగ్రతను సాధిస్తే..
నీ ధ్యానంలో నేను ఊసులన్ని పోగేస్తే..
పరధ్యానంలో రోజులెన్నో గడిపేస్తే..
ఉషోదయా లన్ని ఊహలతో రెప్పలు బరువెక్కిస్తే..
మధ్యాన్నాలన్ని మరుపురానివ్వక మెదడు పై దాడిచేస్తే..
సంధ్యాలన్ని కరిగే కాలాన్ని హెచ్చ్చరిస్తే..
చీకట్లన్నీ నిద్రని దూరం చేసి చికాకు చేస్తే..
ఎదుగుదలకు ఏది ఆస్కారం..చివరకు మిగిలేదేముంది తిరస్కారం..

No comments:
Post a Comment