ఎవో ఏవో భాధలు బరించె నేటి గురువులు..
ఎన్నో ఎన్నో ఆంక్షలు సహించె మూగ ఉపాధ్యాయులు..
శిష్యకోటి, గురుకోటి వున్నా..గత కాల పాదపూజలే చాటుతున్నా..
ఎంతో ఎంతో నిరసన భరించే నేటి గురు'కులం'..
పరీక్షా ఫలితాలు వున్నా, పరిశోధనా పత్రాలు వున్నా..ఐన ఐనా భోధనలోకమే ఆనంతావమానపూరితం..
ఏఐసీటీఈ, యుజీసీ లున్నా..పి ఆర్ సీ లు ఎన్నున్నా..
అయినా అయినా జీతమే అనూన్య కల్పానామృతం..
తన గుండె బరువెక్కుతున్నా , మోయలేని భాధ్యతలున్నా..
రోజూ జ్ఞానం పంచే నిస్వార్ధ గురు జాతికే 'చైతన్య' గీత అంకితం..

No comments:
Post a Comment