నిద్రకు మించిన వరేమేమున్నది నిను మరవటానికి..
మేలుకువకు మించిన శాపమేమి నిను స్మరించకుండుటకు
..మూసినా రెప్పలు ఎప్పటికి తెరవకుంటే బాగుండు..
పక్కన నువ్వున్నావన్న మృగతృష్ణకి..
ఊసులెన్నో చెప్పి..ఊహలకు రెక్కలిచ్చి..ఊరుకుంటావా.. నీకిది తగునా కృష్ణా..
--రేపల్లె లో ఓ గోపిక..

No comments:
Post a Comment