ముష్కరుల దాడికి అశువులుబాసిన నా వీర పుత్రులారా..
దేశ విచ్చిన్నం కాకుండా కాపాడాలి అన్న తాపాత్రయంలో అయ్యో మీ దేహాలు విచ్చిన్నమయ్యాయే..
కన్న తల్లికి కడుపుకోత ...పుడనితల్లికి పుత్ర శోకం మిగిల్చారు ...
అర్ధాంగికి ఆశ్రుధారాల తోడు వదిలి..మీరు కన్నవారికి , తోటి వారికి దేశ రక్షణ బాధ్యత ఆస్తిగా వదిలి..
నన్ను చేరారా నా బంగారు తండ్రులారా..
ఎందరో పాపుల్ని కలుపుకున్న నేను మీ రాకతో మరొమాటు ప్రక్షాళన పొందుతాను..
మీరు కార్చిన ప్రతి రక్తపుబొట్టు స్ఫూర్తిగా ఇంకో జవాను పుడతాడు..
ఇక్కడ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటా..
అక్కడ పంచభూతాలతో ప్రళయ రౌద్రం సృష్టిస్తా..

No comments:
Post a Comment