కనులు తెరుద్దామంటే కలలో నీ రూపం మాయమవుతుంది .
పడుకుంటే నిజంగా నీతో మాట్లాడే అవకాశం చేజారుతుంది..
నువ్వు మౌనంగా ఉంటే నా మనసంతా ఏదో గడబిడ..
నువ్వు మాట్లాడితే -ఎప్పుడు ఆపుతావో అని గుండెల్లో ఒకటే దడ..
నీ పెదాల పై చిరునవ్వు మబ్బుల మధ్య మెరిసే హరివిల్లు..
పిచ్చుక లాంటి నా మనస్సుకు కాదా నీ గుండే పొదరిల్లు..
మనసుకున్న ముసుగు తీసి ఆస్వాదించు నా స్నేహపు జల్లు.

No comments:
Post a Comment